soudi girls drink with boy goes viral
ఇంతకీ ఆ వీడియోలో ఏముందనుకుంటున్నారా…? కొందరు స్త్రీలు, మరికొందరు పురుషులు ఫుల్లుగా మందుకొట్టి డాన్స్ చేశారు. రాత్రంతా గోలగోల చేశారు. మస్తుగా పార్టీ చేసుకున్నారు. పార్టీలో తీసుకున్న చిన్న వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. అదే వారు చేసిన పెద్ద పొరపాటు. సౌదీలో స్త్రీ, పురుషులు కలిసి పార్టీ చేసుకోవడం నిషిద్ధం. ఇద్దరూ కలిసి మద్యం తాగడం అంతకంటే పెద్ద నేరం. దీంతో పోలీసులు ఈ వీడియో ఆధారంగా మనుషులను వెతికి  కటకటాల పాలు చేశారు.

(1645)

Category:

News, Viral

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*